లక్ష బిల్వార్చనలో పాల్గొన్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.
Views: 4
On
మక్తల్,తెలంగాణ ముచ్చట్లు:
పట్టణంలోని మల్లికార్జున స్వామి ఆలయంలో చివరి శ్రావణ సోమవారం సందర్భంగా నిర్వహించిన లక్ష బిల్వార్చన కార్యక్రమంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి బిల్వ పత్రులతో అభిషేకం చేశారు. అనంతరం అర్చక దంపతులు తిప్పయ్యస్వామి, నీలమ్మ శివునికి లక్ష బిల్వార్చన విశిష్టతను వివరించారు. ఆ తర్వాత మహ మంగళహరతి చేపట్టిన తర్వాత తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నేతలు కట్టా సురేష్ గుప్తా, గణేశ్ కుమార్, ఆనంద్ గౌడ్, బోయ రవి కుమార్, కున్షి నాగేందర్, శ్రీనివాస్, కావలి రాజేందర్, నూరుద్దీన్, లాలా, కల్లూరి గోవర్ధన్, గుంతలి రవి, వాకిటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments