ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు

ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు

తెలంగాణ ముచ్చట్లు దేవరుప్పుల:

పాలకుర్తి నియోజక వర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి-రాజా రామ్మోహన్ రెడ్డి దంపతులు విదేశీ పర్యటన ముగించుకొని స్వదేశానికి విచ్చేసిన సందర్భంగా ఆదివారం హైద్రాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దంపతులకు దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్ల శ్రీరాములు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేకు పుష్పగుచ్చాన్ని అందించి శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు.వారి వెంట పాలకుర్తి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు హనుమాండ్ల తిరుపతి రెడ్డి,జిల్లా నాయకుడు తోటకూరి పాండు కృష్ణా,ఎస్సిసెల్ అధ్యక్షుడు ఇనుముల నాగరాజు,మండల నాయకులు భాస్కర్, సంపత్,లోడంగి అశోక్,కొంగరి ఉమేష్,గనుపాక నాగరాజు,పులిగిల్ల అఖిల్ దేవ్,వినోద్,సోషల్ మీడియా కోఆర్డినేటర్ సాత్విక్,తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .