సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన ఎంపి కావ్య
Views: 130
On
తెలంగాణ ముచ్చట్లు,జఫర్గడ్:
హన్మకొండలోని మాజీ ఉప ముఖ్యమంత్రి మరియు స్టేషన్ ఘనపూర్ శాసన సభ్యులు కడియం శ్రీహరి నివాసంలో వరంగల్ పార్లమెంట్ సభ్యులు కడియం కావ్య చేతుల మీదుగా పాలకుర్తి మండలం లోని గూడూరు గ్రామానికి చెందిన ముత్యాల మంజుల కూతురు శివానికి రూ,60,000 విలువ గల ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కును అందజేశారు.ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మారపల్లి ప్రభాకర్, కొంతం నాగేష్ పాల్గోన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments