నేడు కొత్తగూడెం నియోజకవర్గంలో ఎంపీ రఘురాo రెడ్డి పర్యటన

నేడు కొత్తగూడెం నియోజకవర్గంలో ఎంపీ రఘురాo రెడ్డి పర్యటన

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

జిల్లా ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి గురువారం కొత్తగూడెం నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఉదయం 10:30గంటలకు దంతెలబోరు చేరుకుంటారు. ఆ తర్వాత జగన్నాదపురం లో పర్యటించి.. పాల్వంచలో వినాయక మండపాల్లో, పెనగడప లో మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం చేస్తారు. రాంపురం తో పాటు పలు చోట్ల కాంగ్రెస్ నాయకుల ఇళ్లకు వెళ్లి కలుస్తారు. పరామర్శలు నిర్వహిస్తారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .