ఎల్లయ్య కుటుంబానికి నల్ల శ్రీరాములు పరామర్శ

ఎల్లయ్య కుటుంబానికి నల్ల శ్రీరాములు పరామర్శ

తెలంగాణ ముచ్చట్లు దేవరుప్పుల:

దేవరుప్పుల మండలం,గొల్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు బట్ట ఎల్లయ్య అనారోగ్యంతో గత మూడు రోజుల క్రితం మరణించగా విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నల్ల శ్రీరామ్ సోమవారం వారి ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు.సందర్భంగా వారు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో వారి వెంట గ్రామ శాఖ అధ్యక్షుడు తీగల వెంకన్న,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కాసారపు ధర్మారెడ్డి,ఓడపెల్లి రవీందర్,బోనగిరి యాకస్వామి,అంజయ్య,రాంచంద్రారెడ్డి,నడిదే చెలమా రెడ్డి, ఉప్పుల ఉప్పలయ్య, ఉప్పుల మహేష్,తదితరులున్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .