ఎంపీ కడియం కావ్య ను కలిసిన పెద్దమడూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు

ఎంపీ కడియం కావ్య ను కలిసిన పెద్దమడూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు

తెలంగాణ ముచ్చట్లు దేవరుప్పుల :

 వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్యను శనివారం హనుమకొండలోని వారి స్వగృహంలో పెద్దమడూర్ మాజీ సర్పంచ్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బోనగిరి నరసింహ కాంగ్రెస్ పార్టీ నాయకులు మునుగొండ పరశురాములు గనుపాక నరసయ్య తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాలపై చర్చించారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .