నివాళులు అర్పించిన పోగుల
స్టేషన్ ఘనపూర్: తెలంగాణ ముచ్చట్లు
ఘనపూర్ మండలంలో చాగల్ గ్రామంలో భాస్కుల కుమార్, రమేష్, రాజమౌళి తల్లి భాస్కుల రాజమ్మ (దవాఖాన)లో నిన్న సాయంత్రం మరణించగా వారి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి 2.000 వేల రూపాయలను ఆర్థిక సాయం చేసిన జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ మాజీ స్టేషన్ ఘనపూర్ మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు జనగాం జిల్లా మున్నూరు కాపు సంఘo అధ్యక్షులు పోగుల సారంగపాణి,
వీరితోపాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేపూరి కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపూరి ప్రభాకర్. కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు ఐలాపాక. శ్రీనివాస్ మాజీ వార్డ్ నెంబర్ భాస్కుల విక్రమ్ కడియం సోషల్ మీడియా ఇంచార్జ్ భాస్కుల సమ్మయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు పొన్న రాజేష్ ఇతర పార్టీ
శ్రేణులు కులస్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు


Comments