ఖమ్మం రూరల్ మండలంలో పొంగులేటి ప్రసాద్ రెడ్డి

ఖమ్మం రూరల్ మండలంలో పొంగులేటి ప్రసాద్ రెడ్డి

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఖమ్మం రూరల్ మండలంలో బుధవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా వరద ముంపుకు గురైన రాజీవ్ గృహకల్ప, నాలుగవ తరగతుల ఉద్యోగుల కాలనీ, వికలాంగుల కాలనీ ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా బాధితులతో ఆయన మాట్లాడుతూ మంత్రి పొంగులేటి చొరవ తో కాలనీలో నష్టపోయిన ప్రతీ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. ఎవరూ అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. అనంతరం ముంపు ప్రాంత బాధితులకు పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని ప్రసాద్ రెడ్డి ప్రారంభించారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .