సీఎం రేవంత్ ఇంటిముందు డీఎస్సీ అభ్యర్థుల నిరసన!
Views: 5
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ముందు డీఎస్సీ 2008 బాధితులు నిరసన తెలిపారు.
* ఫిబ్రవరిలో క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
* రేపు మంగళవారం కోర్టు తుది విచారణ రానుంది.
* దీంతో వెంటనే సబ్ కమిటి నివేదిక పూర్తి చేసి.. డీఎస్సీ నియామక తేదీని ప్రకటించాలని కోరుతు... తమది ధర్నా కాదు, విన్నపం మాత్రమే అని తెలిపారు.
* భారీ సంఖ్యలో అభ్యర్థులు అక్కడికి చేరుకోవడంతో పోలీస్ బందోబస్త్ పెంచారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments