మహిళా కమిషన్ ముందుకు కేటీఆర్...మాజీ మంత్రికి నిరసనల సెగ!
Views: 4
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* కేటీఆర్‌ను అడ్డుకునేందుకు మహిళా కాంగ్రెస్ కార్యకర్తల ప్రయత్నం.
* ఈ క్రమంలోనే కేటీఆర్ వ్యాఖ్యలకు వ్యతిరేకరంగా నిరసనలు.
* రాష్ట్ర మహిళా కమిషన్, బుద్ధ భవన్ వద్ద తోపులాట, తీవ్ర ఉద్రిక్తత!
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్‌కు కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో మహిళా కమిషన్ ముందు వివరణ ఇచ్చేందుకు ఆఫీసుకు వెళ్లిన కేటీఆర్‌కు నిరసన సెగ తగిలింది. మహిళలకు కేటీఆర్ ఇదివరకే క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే!
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments