మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్న తాసిల్దార్
Views: 31
On
తెలంగాణ ముచ్చట్లు (నూగురు) వెంకటాపురం ములుగు జిల్లా :
మండలంలో కురిసినటువంటి భారీ వర్షాలు కారణంగా వరదలను నివారించిన తాసిల్దార్ లక్ష్మీ రాజయ్యకు విధి నిర్వహణలో సేవలను గుర్తించి ప్రభుత్వం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ఉత్తమ తహసిల్దారుగా ప్రశంస పత్రాన్ని ప్రధానం చేయటం జరిగింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments