ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం
Views: 7
On
స్టేషన్ ఘనపూర్: తెలంగాణ ముచ్చట్లు
ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మాణ పనులను ప్రారంభించిన తిరుమల నాథ స్వామి దేవాలయం ధర్మకర్త కలకోట రంగాచార్యులు
ఈ కార్యక్రమంలో పూజారి కలకోట రామానుజ చార్యులు కాంగ్రెస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి కోలిపాక సతీష్ సునీత దంపతులు మాజీ వార్డు సభ్యులు కుంభం నరేందర్ హేమలత.ఇంజనీరు స్వామి.మాజీ ఎంపీటీసీ గోనెల ఉపేందర్.అంబటి జహింద్.రాజు.కుంభం మధు.అల్లాడి సాంబ రాజు.యాదమ్మ
పిట్టల వెంకన్న. చింత లక్ష్మయ్య.రవి.చంద్రయ్య భక్తులు పాల్గొన్నారు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments