మర్డర్‌ చేసినవారికి ఇచ్చే ట్రీట్‌మెంట్‌ ఇవ్వాలి!

కొరియోగ్రఫర్ జానీపై ఎమ్మెల్యే రాజా సింగ్ సీరియస్!!

మర్డర్‌ చేసినవారికి ఇచ్చే ట్రీట్‌మెంట్‌ ఇవ్వాలి!

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

* కొరియోగ్రఫర్ షేక్ జానీ భాషా వివాదంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.

* జానీ మాస్టర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. మర్డర్ చేసిన వారికి ఎలాంటి శిక్షలు ఉంటాయో.. జానీ మాస్టర్‌కు అలాంటి ట్రీట్‌మెంట్ ఇవ్వాలన్నారు.

*జానీ మాస్టర్ కేసులో పోలీసులు కఠినంగా ఉండాలన్నారు. జానీ మాస్టర్ సినీ పరిశ్రమకు మచ్చ తెచ్చారని.. సినీ పరిశ్రమ నుంచి జానీ మాస్టర్‌ను బహిష్కరించాలన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. జాని మాస్టర్ 'ది లవ్ జిహాదీ' అన్నారు. ఆయన ఇంకా ఎంత మంది అమ్మాయిలను మతం మారాలని ఒత్తిడి చేశారో విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌. ఇలాంటివి చేసిన వారినీ కఠినంగా శిక్షించాలని కోరారు.*

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .