టిపిసీసీ అధ్యక్షుడిని కల్సిన పలువురు
Views: 129
On
తెలంగాణ ముచ్చట్లు,జఫర్గడ్:
ఇటివల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ ని హైదారాబాద్ లోని గాంధీ భవన్ లో రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి & స్టేషన్ ఘనపూర్ శాసన సభ్యులు కడియం శ్రీహరి మరియు వరంగల్ పార్లమెంట్ సభ్యులు కడియం కావ్య ఆధ్వర్యంలో శనివారం మర్యాద పూర్వకంగా కలుసుకుని, పూల బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు.వారిలో జఫర్గడ్ పిఏసిఎస్ చైర్మన్ తీగల కరుణాకర్ రావు, జిల్లా పార్టీ నాయకులు గుజ్జరి రాజు,మండల పార్టీ అధ్యక్షుడు నూకల ఐలయ్య, జఫర్గడ్ మాజీ ఎంపీపీ గాదేపాక అయోధ్య, జిల్లా నాయకులు మండల యాదగిరి,కుల్లా మోహన్ రావు, అన్నెపు అశోక్, బొమ్మినేని పెద్దిరెడ్డి, గండి రమేష్, రాజిరెడ్డి, తదితరులు ఉన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments