వరద బాధితులకు అండగా వర్ధన్నపేట ఎమ్మెల్యే

వరద బాధితులకు అండగా వర్ధన్నపేట ఎమ్మెల్యే

హసన్ పర్తి తెలంగాణ ముచ్చట్లు:

ముఖ్యమంత్రి సహాయ నిధికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఒక నెల వేతనం విరాళం ప్రకటించారు.

రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో సర్వస్వం కోల్పోయి అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలను ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ విపత్కర పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని, అందుకే తన వంతుగా నెల జీతం 2,75,000 రూపాయలు విరాళంగా అందజేస్తున్నట్లు ఒక ప్రకటన లో తెలియజేశారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .