కేటీఆర్ ను కలిసిన రాజారపు సుమన్ 

మాజీ ఎమ్మెల్సీ పల్లాను మర్యాద పూర్వకముగా కలిసిన సుమన్ 

కేటీఆర్ ను కలిసిన రాజారపు సుమన్ 
మాజీ మంత్రి కేటీఆర్ ను కలిసిన బిఆర్ఎస్ పార్టీ ధర్మసాగర్ మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్

ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్,మాజీ మంత్రి కేటీఆర్ ను ధర్మసాగర్ మండల బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు,మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజారపు సుమన్ మంగళవారం హైదరాబాద్ నంది హిల్స్ లోని వారి నివాసంలో మర్యాద పూర్వకముగా కలిశారు.ఈ సందర్భంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని,అందుకు సిద్ధంగా ఉండాలని,యువత కీలకంగా పనిచేసి స్టేషన్ ఘనపూర్ లో మళ్ళీ గులాబీ జెండాను ఎగురవేయాలని కేటీఆర్ సూచించినట్లు సుమన్ తెలిపారు.అనంతరం మాజీ ఎమ్మెల్సీ,జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని రాజారపు సుమన్ మర్యాద పూర్వకముగా కలిసి,దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .