తెలంగాణ ముచ్చట్లు దినపత్రిక కథనానికి స్పందన 

స్పందించిన ధర్మసాగర్ ఎంపిడిఓ అనిల్ 

IMG-20241003-WA0024

 

 

సత్వరమే సమస్య పరిష్కారం 

మిషన్ భగీరథ పైప్ లీకేజీని అరికట్టిన జిపి సిబ్బంది 

ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:

మండలంలోని తాటికాయల గ్రామా ఎస్సి కాలనీలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజి అయి మంచినీరు కలుషితం అవుతున్న విషయాన్నీ 

''మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజి''అనే హెడ్డింగ్ తో గురువారం తెలంగాణ ముచ్చట్లు దినపత్రికలో ప్రచురించగా ధర్మసాగర్ ఎంపిడిఓ అనిల్ స్పందించి సత్వరమే సమస్యను పరిష్కరించేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు.తాటికాయల గ్రామా పంచాయితీ సిబ్బందితో గురువారం ఉదయాన్నే లీకేజి అవుతున్న పైప్ అతికించి లీకేజీని అరికట్టారు.సమస్య పరిస్కారం కోసం కృషి చేసిన తెలంగాణ ముచ్చట్లు దినపత్రిక యాజమాన్యానికి ,

ఎంపిడిఓ అనిల్ కు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .