డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తానని రూ.1.4 కోట్లు వసూళ్లు.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తానని రూ.1.4 కోట్లు వసూళ్లు.

తెలంగాణ ముచ్చట్లు, హైదరాబాద్..
అక్రమంగా డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని అరెస్టు చేసిన బోరబండ పోలీసులు..

ఎస్పీఆర్‌హిల్స్‌కి చెందిన జి.నర్సింహరాజు వివిధ బస్తీలకు చెందిన ప్రజలు నుంచి డబల్ బెడ్ రూమ్ ఇప్పిస్తానని నమ్మించి సుమారు రూ.1.4 కోట్ల రూపాయలు వసూళ్లు.. 

డబల్ బెడ్ రూమ్ విషయంపై కొంత కాలంగా తప్పించుకొని తిరుగుతున్న నరసింహరాజు..

బాధితుల ఫిర్యాదుతో బోరబండ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలింపు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .