రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి ని కలిసిన కాంగ్రెస్ నాయకులు

రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి ని కలిసిన కాంగ్రెస్ నాయకులు

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:

రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డిని వనపర్తి కాంగ్రెస్ ముఖ్య నాయకులు కలిశారు. ఆయన నివాసంలో ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు.

ప్రతిష్టాత్మక యూత్ కాంగ్రెస్ ఎన్నికలలో తన ముఖ్య అనుచరుడు, మరియు జిల్లా తరఫున పాండు సాగర్ ను ప్రతిపాదించి యిక్కడకు వచ్చిన నాయకులు అందరికీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి దిశా నిర్దేశం చేశారు.కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఇబ్బంది పడుతున్న వేళ ఈరోజు శివసేనారెడ్డి ఎమ్మెల్యే గారితో ఫోన్లో మాట్లాడి పాండు సాగర్ కు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకుందామని చెప్పడంతో వారు కూడా రేపు వచ్చి మీటింగ్ పెట్టి నిర్దేశిస్తామని చెప్పడంతో అందరూ వర్షం వ్యక్తం చేస్తూ పాండు సాగర్ ను జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవాలని కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పిసిసి డెలిగేట్ శంకర్ ప్రసాద్, పీసీసీ ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెబ్బేర్ శ్రీనివాస్ గౌడ్, సురేందర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్,మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, మాజీ జెడ్పిసి రమేష్ గౌడ్, తెలంగాణ ఉద్యమకారుడు విష్ణు, గుమ్మం రాజు, కౌన్సిలర్ మధు, కౌన్సిలర్ బ్రహ్మచారి, షఫీ, టీ. రాములు సింగో డైరెక్టర్ పెబ్బేరు, శ్రీరంగాపురం మండల అధ్యక్షుడు శ్రీహరి రాజు, యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డి, ఆవుల రమేష్, వాల్యా నాయక్, శివశంకర్ యాదవ్, శివ నాయక్, యూత్ కాంగ్రెస్ యాదయ్య, జయకర్ ,యాపర్ల రామ్ రెడ్డి, వనపర్తి మండల అధ్యక్షుడు రవికుమార్ యాదవ్, ఉమ్మల్ల రాములు, నందిమల్ల చంద్రమౌళి, రాఘవేందర్ గౌడ్ కంచిరావుపల్లి, ప్రకాష్ ముదిరాజ్, కొత్త కాపు శేఖర్ రెడ్డి, రొయ్యల రమేష్ ,రొయ్యల శివన్న, మరియు యూత్ కాంగ్రెస్ వివిధ శాఖల వారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .