కాంస్యం కొట్టిన భారత హాకీ జట్టు

కాంస్యం కొట్టిన భారత హాకీ జట్టు

స్పోర్ట్స్ డెస్క్ ,తెలంగాణ ముచ్చట్లు :

* పారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టు
* కాంస్య పతక పోరులో 2-1తో స్పెయిన్ పై గెలుపు
* వరసగా రెండో ఒలింపిక్ కాంస్యం..
* కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ రెండు గోల్స్(౩౦వ, 33వ నిమిషం) 
* 18వ నిమిషంలో స్పెయిన్ ఆటగాడు మార్క్ మిరల్లెస్ పెనాల్టీ గోల్
* మ్యాచ్ మరో నిమిషంలో ముగుస్తుందనగా స్పెయిన్ కు ఓ పెనాల్టీ లభించిన... దాన్ని సమర్థంగా అడ్డుకున్న భారత్

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .