రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం
Views: 3
On
రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం
Uమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు
ఆదివారం రఘునాధపాలెం మండలం పరిధిలోని కోయచలక ఉన్నత పాఠశాల లో శనివారం రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ
సందర్భంగా కార్యక్రమం ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులకు డ్రాయింగ్ పోటీ నిర్వహించి, వారిచే ప్రతిజ్ఞ చేయించారు గెలుపొందిన వారికి రిలయన్స్ ఫౌండేషన్ వారు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజర్ సిహెచ్ వరహాలు, ప్రధానోపాధ్యాయురాలు పి. శిరీష ,ఉపాధ్యాయులు శ్రీనివాస శాస్త్రి ,జగదీష్ బాబు ,శారద ,హంసలి నాగేశ్వరరావు, రామోజీ రిలయన్స్ ఖమ్మం జిల్లా ప్రతినిధి చల్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments