ఈ రోజు పీఆర్టీయూ టీఎస్ హనుమకొండ జిల్లా శాఖ కార్యవర్గ విస్తరణలో భాగంగా ధర్మసాగర్ మండలం నుండి ప్రమాణ స్వీకారం చేసిన పీఆర్టీయూ ఉపాధ్యాయులకు హార్ధిక శుభాకాంక్షలు.  .

  ఈ రోజు పీఆర్టీయూ టీఎస్ హనుమకొండ జిల్లా శాఖ కార్యవర్గ విస్తరణలో భాగంగా ధర్మసాగర్ మండలం నుండి ప్రమాణ స్వీకారం చేసిన పీఆర్టీయూ ఉపాధ్యాయులకు హార్ధిక శుభాకాంక్షలు.   .

 

ఈ రోజు పీఆర్టీయూ టీఎస్ హనుమకొండ జిల్లా శాఖ కార్యవర్గ విస్తరణలో భాగంగా ధర్మసాగర్ మండలం నుండి ప్రమాణ స్వీకారం చేసిన పీఆర్టీయూ ఉపాధ్యాయులకు హార్ధిక శుభాకాంక్షలు. 

1) బి సమ్మిరెడ్డి-అసోసియేట్ అధ్యక్షులు  

2) ఎస్విఆర్ఎస్ శర్మ-అసోసియేట్అధ్యక్షులు  

3) ఎ అంజయ్య -ఉపాధ్యక్షులు   

4) ఎస్ కుమారస్వామి -ఉపాధ్యక్షులు 

5) డి శ్రీకాంత్ రెడ్డి -ఉపాధ్యక్షులు  

6) జె సంపత్ -ఉపాధ్యక్షులు   

7) ఆర్ శ్యామ్ సుందర్ -సెక్రటరీ  

8) ఎ చంద్రకళ-సెక్రటరీ  

9) సిహెచ్ కమల-సెక్రటరీ  

10) సిహెచ్ సునీత-సెక్రటరీ  

11) ఇ సువర్ణ-సెక్రటరీ  

ధర్మసాగర్ మండల ఉపాధ్యాయులకు జిల్లా శాఖలో తగిన ప్రాధాన్యత ఇచ్చిన హనుమకొండ జిల్లా శాఖ అధ్యక్షులు మందల తిరుపతి రెడ్డి గారికి మరియు ప్రధాన కార్యదర్శి ఫలిత శ్రీహరి గారికి మండల శాఖ అధ్యక్షులు అనిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కార్యదర్శి అజ్మీర జాన్ సింగ్ ధర్మసాగర్ మండల శాఖ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలిపినారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .