అనారోగ్యంతో మహిళ మృతి.. ముదిరాజ్ సొసైటీ తరఫున రూ.10 వేల ఆర్థిక సహాయం.

అనారోగ్యంతో మహిళ మృతి.. ముదిరాజ్ సొసైటీ తరఫున రూ.10 వేల ఆర్థిక సహాయం.

పెద్దమందడి,మే12(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన గొర్రె వెంకటమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. మృతురాలి కుటుంబ సభ్యులను ముదిరాజ్ సొసైటీ నాయకులు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా ముదిరాజ్ సొసైటీ తరఫున మృతురాలి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం సమాజ బాధ్యత అని సొసైటీ సభ్యులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్, గొర్రె కొండన్న, అడివన్న, గొర్రె వెంకటయ్య, గొర్రె సతీష్, గొర్రె కురుమయ్య, మార్చే నాగరాజ్, దండు నరసింహ, దండు యాదగిరి, మార్చే సాయిలు, గొర్రె సత్యన్న పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .