ఘనంగా బెస్ట్ అవుట్‌గోయింగ్‌ విద్యార్థుల వేడుక

అవార్డులు అందుకున్న సెయింట్ ఆంథోనీ పాఠశాల విద్యార్థులు

ఘనంగా బెస్ట్ అవుట్‌గోయింగ్‌ విద్యార్థుల వేడుక

 విద్యార్థులను అభినందించిన పాఠశాల చైర్మన్

ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్ర 2024 బెస్ట్ అవుట్‌గోయింగ్‌ విద్యార్థుల వేడుకలో సెయింట్ ఆంథోనీ పాఠశాల విద్యార్థులు పాల్గొని అవార్డులు అందుకున్నారు. ఈ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో ప్రొఫెసర్ ఆనందరావు ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడింది.

రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరైన ఈ కార్యక్రమంలో, ధర్మసాగర్ మండలం కరుణాపురం గ్రామానికి చెందిన సెయింట్ ఆంథోనీ పాఠశాల విద్యార్థులు కొండోజు సాయి సాహితి, సింగపురం వరుణ్ “బెస్ట్ అవుట్‌గోయింగ్‌ స్టూడెంట్” అవార్డులు అందుకున్నారు. అవార్డులను హవర్ రోబోటిక్స్ వ్యవస్థాపకుడు మునీష్ జిందాల్, ఆల్ ఇండియా ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షురాలు జోష్ణ రావు చేతుల మీదుగా విద్యార్థులకు ప్రదానం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .