వరద బాధితుల సహాయార్ధం రూ.2 లక్షల చెక్కు అందజేత

వరద బాధితుల సహాయార్ధం రూ.2 లక్షల చెక్కు అందజేత

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

జయవిలాసిని రియల్ ఎస్టేట్ బాధ్యులు కుంచపు రాంబాబు రూ. 2లక్షల చెక్కును వరద బాధితుల సహాయార్ధం తెలంగాణ రెవెన్యూ, విపత్తు నిర్వాహణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కి ఆయన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. అదేవిధంగా ఎక్సైజ్ ఉద్యోగులు రూ. 25వేలను అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటితో పాటు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్ దత్ తదితరులు ఉన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .