క్రైస్తవ సోదరులకు ప్రభుత్వ విందు
Views: 2
On
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 27(తెలంగాణ ముచ్చట్లు)
చింతకాని మండల కేంద్రంలో శనివారం నాడు కిలారు జగన్మోహనరావు మామిడి తోటలో ప్రభుత్వం క్రైస్తవ సోదరులకు ప్రభు విందు భోజనాల కార్యక్రమం చింతకాని మండల తాసిల్దార్ బాబ్జీ ప్రసాద్ కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతకాని సర్పంచ్ కిలారు మనోహర్ బాబు హాజరై ఏసు ప్రభువు గురించి ఆయన నడిచిన శాంతి మార్గం గురించి సందేశం అందించారు.ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
27 Dec 2025 21:36:34
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టై, బెల్ట్, షూస్ పంపిణీ
-- దాతలు రత్నం నాగలక్ష్మి- ధన విజయ్ గౌడ్ దంపతులు
పెద్దమందడి,డిసెంబర్27(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం మాదిగట్ల–మోజర్ల...


Comments