దశదిన కర్మకు హాజరు అయిన వడ్డెర సంఘం జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు
Views: 3
On
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 27(తెలంగాణ ముచ్చట్లు)
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామం గోగుల క్రీష్ణయ్య దశదిన కర్మకు హాజరు అయిన వడ్డెర సంఘం జిల్లా రాష్ట్ర నాయకులు పాల్గొని గోగుల రాఘవ వడ్డెర సంఘం సత్తుపల్లి నియోజకవర్గ నాయకులు వడ్డెర హక్కులకోసం మరియు ఎక్కడ సమస్య ఉన్న సమస్య పరిష్కారం కోసం అందరిని కలుపుకొని సంఘం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న యువ నాయకుడు గోగుల రాఘవ తండ్రి గోగుల క్రీష్ణయ్య మరణం రాఘవ ఇంటి పెద్ద దిక్కు కోల్పోడం జరుగిందని
వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు విరి కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యం ఇవ్వాలని భగవంతుడిని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో స్టేట్ సేల్స్ టాక్స్ కమిషనర్ పీట్ల స్వర్ల కూమార్ భద్రాద్రి కోత్తగూడెం జిల్లా ఆత్మకమిటి చైర్మన్ బత్తుల వీరయ్య, వల్లెపు సోమరాజు గుంజి వెంకటేశ్వరరావు గోగుల ఆది తదితరులు పాల్గొన్నారు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
27 Dec 2025 21:36:34
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టై, బెల్ట్, షూస్ పంపిణీ
-- దాతలు రత్నం నాగలక్ష్మి- ధన విజయ్ గౌడ్ దంపతులు
పెద్దమందడి,డిసెంబర్27(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం మాదిగట్ల–మోజర్ల...


Comments