బొల్లికొండ వెంకటేశ్వర్లుకు నివాళులు అర్పించిన జూపెడ సర్పంచ్ నరేందర్ రెడ్డి..
Views: 35
On
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 27(తెలంగాణ ముచ్చట్లు)
మండల పరిధిలోని జూపెడ గ్రామానికి చెందిన బొల్లికొండ వెంకటేశ్వర్లు (50) తన వ్యవసాయ క్షేత్రంలో గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న జూపెడ గ్రామ సర్పంచ్ వనవాసం నరేందర్ రెడ్డి,వెంకటేశ్వర్ల పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ లంజపల్లి శ్రీనివాస్, ఇందుర్తి మల్లారెడ్డి, తిప్పారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కృష్ణారెడ్డి, బొల్లికొండ మల్లయ్య, అంబాల రామ్మూర్తి, నరేష్, మధు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments