కండక్టర్ పై దాడి చేసిన వారిపై చర్యలు
Views: 5
On
ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 23, తెలంగాణ ముచ్చట్లు;
బుధవారం ఖమ్మం డిపోకు చెందిన కండక్టర్ భాగ్యలక్ష్మి ఎక్సప్రెస్ బస్సు తో మణుగూరు నుండి ఖమ్మం వస్తుండగా రోటరీ నగర్ వద్ద ఒక ద్విచక్ర వాహనం పైన ఇద్దరు వ్యక్తులు వచ్చి కండక్టర్ పై దాడి చేయగా, అట్టి విషయమై కండక్టర్ ఆదిలక్ష్మి ఖానాపురం పోలీస్ స్టేషన్ వద్ద కంప్లైంట్ ఇవ్వగా, ఖమ్మం డిపో మేనేజర్ శివప్రసాద్ వెంటనే స్పందించి, ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్ సిఐ తో మాట్లాడి అట్టివారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆన్ డ్యూటీ ఆర్టీసీ ఉద్యోగులపై ఇలాంటి దాడు చేసిన యెడల చట్టపరమైన చర్యలు తీసుకుని పడతాయని తెలియజేసినారు, ఈ విషయమే ఖానాపురం పోలీస్ స్టేషన్ నందు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయబడినది. ప్రజలు మరి మరియు ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందికి సహకరించవలసిందిగా కోరుతున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
04 Nov 2025 22:04:22
-హైకోర్టు తీర్పును గుర్తుచేసిన ప్రైవేట్ పాఠశాలల సంఘం
ఎల్కతుర్తి,నవంబర్04(తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ప్రైవేట్ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో ఎల్కతుర్తి మండల ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు మండల...


Comments