యువజన కాంగ్రెస్ నాయకుని ఇంటిలో శుభకార్యానికి హాజరైన డాక్టర్ జిల్లెల్ల ఆదిత్య రెడ్డి

యువజన కాంగ్రెస్ నాయకుని ఇంటిలో శుభకార్యానికి హాజరైన డాక్టర్ జిల్లెల్ల ఆదిత్య రెడ్డి

వనపర్తి,అక్టోబర్23(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి నియోజకవర్గ యువ నాయకుడు, ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ జాతీయ సమన్వయకర్త డాక్టర్ జిల్లెల్ల ఆదిత్య రెడ్డి  పెబ్బేరు మండలం వైశాఖపురం గ్రామానికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకుడు లక్ష్మణ్  నివాసంలో నిర్వహించిన వారి కుమార్తె బర్తడే వ్రతం కార్యక్రమంలో పాల్గొన్నారు.
వారి ఆహ్వానం మేరకు డాక్టర్ ఆదిత్య రెడ్డి  కుటుంబ సభ్యులను ఆశీర్వదించి, పూజా కార్యక్రమంలో పాల్గొని దేవుని ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాంపురం సహదేవుడు, మాజీ ఎంపీ టిసి సభ్యులు మన్యం తోమాలపల్లి కృపాకర్ రెడ్డి, వనపర్తి జిల్లా సోషల్ మీడియా సమన్వయకర్తలు ఎం. దేవన్న యాదవ్, పాతపల్లి చంద్రశేఖర్, గ్రామ నాయకులు తిరుపతయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు

 

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!