ఎంపిటిసి,సర్పంచ్ ఆశావహుల దరఖాస్తులు 

దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు 

ఎంపిటిసి,సర్పంచ్ ఆశావహుల దరఖాస్తులు 

వేలేరు, అక్టోబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండల కేంద్రంలో ఎంపిటిసి, సర్పంచ్ రిజర్వేషన్లను అనుసరించి మండలంలోని వివిధ గ్రామాల నుంచి కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేయదలచిన అభ్యర్థులు సోమవారం తమ దరఖాస్తులను సమర్పించారు.

వేలేరు మండల కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు కత్తి సంపత్‌కు అభ్యర్థులు దరఖాస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ నాయక్, బత్తుల రాజయ్య, మంతపురి రాజు, బీరబోయిన గట్టయ్య, జల్తారి శ్రీనివాస్, పెద్ది నగేష్, కొయ్యాడ రాజు, కడియాల మహేందర్, మంతపురి యాదగిరి, అనిల్, మనోహర్, జగదీశ్, శ్రీనివాస్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .