ఎస్సీ సెల్ కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేత.
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి – ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ.
Views: 0
On
మానకొండూర్, సెప్టెంబర్ 5(తెలంగాణ ముచ్చట్లు ):
మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం ఎల్.ఎం.డి ప్రజాభవన్ కార్యాలయంలో నూతనంగా నియమితులైన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల, జిల్లా కమిటీ సభ్యులకు నియామక పత్రాలను మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ అందజేశారు.
ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ఎస్సీ వర్గాల సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎస్సీ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
05 Sep 2026 20:20:55
*టీఎస్ ఎన్పీడీసీఎల్ కంపెనీ రాష్ట్ర కార్యదర్శి బొల్లి వెంకటరాజు*
*సీనియర్ రిపోర్టర్ అనిల్ రెడ్డి ని పరామర్శించిన వెంకట్ రాజు అన్నెం సత్యాలు*
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్...


Comments