కల్లూరు ఎంపీఓ గా భూక్యా బాధ్యతలు స్వీకరణ 

కల్లూరు ఎంపీఓ గా భూక్యా బాధ్యతలు స్వీకరణ 

సత్తుపల్లి,ఆర్ సి, తెలంగాణ ముచ్చట్లు:
 
ఖమ్మంజిల్లా కల్లూరు మండల ఎంపీఓ గా భూక్యా రంజిత్ కుమార్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. వేంసూరు మండలం నుండి బదిలీపై కల్లూరు కు వచ్చారు.కల్లూరు లో పని చేసిన ఎంపీఓ సురేష్ బాబు బదిలీపై తల్లాడ మండలానికి వెళ్ళారు.భూక్యా రంజిత్ కుమార్ కు పంచాయతీ కార్యదర్శులు,మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .