ఇల్లందలో బీజేపీ ఛార్జ్‌షీట్ విడుదల

ఇల్లందలో బీజేపీ ఛార్జ్‌షీట్ విడుదల

వర్ధన్నపేట,తెలంగాణ ముచ్చట్లు:

వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని ఇల్లంద గ్రామంలో బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ చార్జ్‌షీట్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ మీడియా సమావేశంలో మాట్లాడారు.WhatsApp Image 2024-12-04 at 9.57.41 PM

అరూరి రమేష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసమస్యలను పట్టించుకోకుండా పాలనలో విఫలమైందని, రాష్ట్ర ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు నియోజకవర్గ అసెంబ్లీ యాత్ర ప్రముఖ్ బన్న ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, వరంగల్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి మల్లాడి తిరుపతిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వన్నాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.బీజేపీ ప్రజాసమస్యలపై తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని హామీ ఇచ్చింది.
ఈ సందర్భంగా బీజేపీ నేతలు గ్రామస్థులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు సర్వసాధారణంగా పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .