దశదిన కర్మలో పాల్గొన్న బి.ఆర్.ఎస్ నాయకులు.

దశదిన కర్మలో పాల్గొన్న బి.ఆర్.ఎస్ నాయకులు.

దమ్మపేట, తెలంగాణ ముచ్చట్లు:
 
అశ్వరావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం, కొమ్ముగూడెం గ్రామం లో కోర్సా.సత్యనారాయణ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. గురువారం జరిగిన వారి దశదినకర్మ కార్యక్రమంలో అశ్వరావుపేట నియోజకవర్గ బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు సోయం వీరభద్రం పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించారు.

ఈ కార్యక్రమంలో దమ్మపేట మండల బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు సోయం.రాజబాబు, ఎర్రయ్య, నరసింహారావు, వెంకన్నబాబు, బుద్దుల కృష్ణ, వెంకటేష్ , సురేష్ పలువురు పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .