అమ్మపల్లి గ్రామంలో జోరుగా కొనసాగుతున్న బిఆర్ఎస్ పార్టీ ప్రచారం
గ్రామస్తుల ఆశీస్సులతో విజయం సాధిస్తా విజయనిర్మల శ్రీనివాస్ రెడ్డి
Views: 16
On
పెద్దమందడి,డిసెంబర్06( తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలంలోని అమ్మపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థి విజయనిర్మల శ్రీనివాస్ రెడ్డి ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. గ్రామస్తుల పూర్తి అండతో, ప్రజల సమస్యలకు నేరుగా స్పందిస్తూ.. ఇంటింటి ప్రచారం నిర్వహించారు.విజయనిర్మల శ్రీనివాస్ రెడ్డి, గ్రామ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలను అందిస్తూ, ఆపత్కాలంలో కూడా ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచారు. ఈ కారణంగా, గ్రామస్తులు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయనిర్మలకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచార నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments