సిపిఐ పార్టీ శతాబ్ది ఉత్సవాలకు విరాళాలు సేకరణ
Views: 1
On
ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 24, తెలంగాణ ముచ్చట్లు:
భారత గడ్డపై భారత కమ్యూనిస్టు పార్టీ వందేళ్ళ పండుగ సందర్భంగా ఖమ్మంలో డిసెంబర్ 26న జరిగే భారీ బహిరంగ సభకు నిధి వసూలు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చింతకాని మండలం నేరడ గ్రామంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ జమ్ముల జితేందర్ రెడ్డి సిపిఐ మండల కార్యదర్శి దూసరి గోపాలరావు సిపిఐ మండల నాయకులు గోగుల ఆదినారాయణ సిపిఐ పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి షేక్ దస్తగిరి గ్రామ సిపిఐ పార్టీ సహాయ కార్యదర్శి మట్టా రవి షేక్ మదర్ సాహెబ్ మట్టా పెద్ద క్రిష్ణా కొల్లి రాములు షేక్ యాకుబ్ సాహెబ్ తదితరులు ఉన్నారు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
05 Nov 2025 22:13:14
-ఆలయ అర్చకులు సదానిరంజన్ సిద్ధాంతి ఆధ్వర్యంలో సహస్ర బిల్వార్చన, మహా రుద్రాభిషేకం
ఎల్కతుర్తి,నవంబర్05(తెలంగాణ ముచ్చట్లు):
ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ గ్రామంలోని శ్రీ పశుపతినాథ్ దేవాలయంలో కార్తీక పౌర్ణమి...


Comments