జిల్లెల్ ఆదిత్య రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు 

ఖిల్లా ఘనపూర్ మండల కాంగ్రెస్ నాయకులు

జిల్లెల్ ఆదిత్య రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు 

వనపర్తి,అక్టోబర్10(తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ చిన్నారెడ్డి  కుమారుడు, యువ కెరటం పిలిస్తే పలికే నాయకుడు డాక్టర్ జిల్లెల్ ఆదిత్య రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. వనపర్తి జిల్లా వికలాంగుల కమిటీ అధ్యక్షుడు గంజాయి రమేష్ శాలువాతో సన్మానించారు.వనపర్తి జిల్లా లోని నాయకులు ఈ సందర్భంలో జిల్లెల్ ఆదిత్య రెడ్డి జీవితాన్ని, విశిష్టతను, ప్రజల సేవలో చూపిన నాయకత్వాన్ని, నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉన్నతమైన రాజకీయ పదవులలో తండ్రికి తగ్గ తనయుడుగా వెలుగొందినందుకు అభినందించారు. నిరుపేద ప్రజలకు మరిన్ని పథకాలను తీసుకురావాలని, ప్రజల గుండెల్లో నిలిచే నాయకుడు అవుతారని మనస్పూర్తిగా ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్  దేవన్న యాదవ్, ఖిల్లా గణపురం మండలం యూత్ కాంగ్రెస్ నాయకులు మున్నూరు జయకర్, అజీమ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .