విద్యుత్ వైర్లపై ఉన్న తీగలను తొలగిస్తున్న సిబ్బంది
Views: 15
On
కాజీపేట్ జనవరి 20 (తెలంగాణ ముచ్చట్లు3)
విద్యుత్ శాఖ ఏ ఈ చందులాల్ ఆధ్వర్యంలో ప్రజా బాట కార్యక్రమాన్ని కాజీపేటలో మంగళవారం నిర్వహించారు. ప్రజా బాట కార్యక్రమాన్ని పురస్కరించుకొని కాజీపేటలోని శాంతినగర్ కాలనీలో విద్యుత్ శాఖ బృందం విద్యుత్ వైర్లపై ఉన్న తీగలను తొలగించారు. అలాగే ట్రాన్స్ఫార్మర్ ల పరిసర ప్రాంతాల చుట్టు మొలచిన పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరచారు ఈ కార్యక్రమంలో స్థానిక ఏఈ చందులాల్ తో పాటు ఫోర్ మెన్ మహమ్మద్ అలీ లైన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి లైన్ మెన్ రాము, శ్రీనివాస్, శ్రావణ్, బి. రాజు, సందీప్, వెంకన్న, సతీష్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
29 Jan 2026 21:26:52
ఉప్పల్, జనవరి 29 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ సౌత్ స్వరూప్ నగర్ కాలనీకి చెందిన సుదర్శన్ ఇటీవల మరణించగా, ఆయన దశదిన కర్మ కార్యక్రమం ఆదివారం ఘనంగా...


Comments