సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
Views: 11
On
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:
హన్మకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సంక్రాంతి పండుగను సుఖసంతోషాలతో, ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ పండుగ అందరికి కొత్త ఆశలు, ఆనందాలు తీసుకురావాలని, భోగభాగ్యాలతో నిండిన జీవితాలను అందించాలని కలెక్టర్ అన్నారు. నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments