గ్రానైట్ ట్రేడర్స్ & మార్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం
Views: 4
On
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
ఖమ్మం గ్రానైట్ ట్రేడర్స్ & మార్కర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కరుణగిరి సమీపంలో గల రాజీవు గృహ నిర్మాణ అపార్ట్మెంట్స్ నందు వరదలతో ఇబ్బందులు ఎదురు పడుతున్న వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అసోసియేషన్ యొక్క గౌరవ సలహాదారులు బండి కృష్ణారావు, వెంపటి ఉపేందర్, నరేందర్, అధ్యక్షులు కిషన్ సెక్రెటరీ షేక్ జానీ, ఉపాధ్యక్షులు షేక్ అబ్దుల్ రహీం, కృష్ణ, మిగతా సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments