తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం
Views: 3
On
ఖమ్మం బ్యూరో, జనవరి 22(తెలంగాణ ముచ్చట్లు)
బుధవారం స్థానిక కొణిజర్ల మండలం పెద్ద గోపతి గ్రామం- తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో కోమట్ల గూడెం గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం నిర్వహించారు. ఇందులో బ్రాంచ్ మేనేజర్ నవీన్ మాట్లాడుతూ అందరూ భీమా చేసుకోవాలని, వాటి ప్రయోజనాలు వివరించారు. ప్రతి ఒక్కరూ బ్యాంక్ వారు కల్పించే సదుపాయాలని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
23 Jan 2026 19:40:38
అశ్వారావుపేట, జనవరి 23 (తెలంగాణ ముచ్చట్లు):
దమ్మపేట బస్టాండ్ ఆవరణలో పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని చేపట్టాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హైకోర్టును ఆశ్రయించి...


Comments