సీతారామచంద్రస్వామికి పట్టు వస్త్రాల సమర్పణ
Views: 32
On
ఖమ్మం బ్యూరో, జనవరి 22(తెలంగాణ ముచ్చట్లు)
ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగిలిగోండ గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ సీతారామచంద్రస్వామి 9వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి నాకిలిగోండ గ్రామ సర్పంచ్ వేపూరి పద్మా రవీంద్రబాబు ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు. ఆలయ అర్చకులు సర్పంచ్ దంపతులకు తీర్థప్రసాదాలు అందించారు. తదనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వైస్ చైర్మన్ కమిటీ మెంబర్లు, గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments