ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య జయంతి వేడుకలు
Views: 16
On
హనుమకొండ, తెలంగాణ ముచ్చట్లు:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాలకు గవర్నర్‌గా సేవలందించిన కొణిజేటి రోశయ్య జయంతి శుక్రవారం జిల్లా యంత్రాంగ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు హనుమకొండ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, కె. రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన సేవలను స్మరించుకున్నారు.
జయంతి కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై.వి. గణేష్, జిల్లా పౌరసరఫరాల అధికారి కొమరయ్య, కలెక్టరేట్ ఏవో గౌరీశంకర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments