విక్రమ్ యాదవ్ అంతిమయాత్రలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి

విక్రమ్ యాదవ్ అంతిమయాత్రలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ ముచ్చట్లు దేవరుప్పుల :

దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ పీఏసీఎస్ డైరెక్టర్ శీల తిరుమలేష్ యాదవ్ సోదరుడు శీల విక్రమ్ యాదవ్ గత కొన్ని రోజులుగా డెంగ్యూ జ్వరంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతు సోమవారం తుది తుదిశ్వాస విడిచిన తరుణంలో దేవరుప్పుల తన స్వగ్రామంలో అంత్యక్రియలు జరుగగా అంతిమయాత్రలో పాల్గొని విక్రమ్ భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వారి వెంట మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్ జిల్లా నాయకులు పల్లా సుందర్ రాంరెడ్డి బస్వ మల్లేశం ఏల సుందర్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి చింత రవి కుతాటి నర్సింహులు కొల్లూరి సోమయ్య వంగ అర్జున్ మేకల సంపత్ తోటకురి కిష్టయ్య గండిపెళ్లి యాకయ్య ఆలకుంట్ల యాదగిరి కాసాని ఎర్రయ్య లొడంగి వెంకటేశ్వర్లు స్థానిక నాయకులు గ్రామస్థులు తదితరులు ఉన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .