పీచరలో వీవో భవన నిర్మాణానికి శంకుస్థాపన.

ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో రూ.10 లక్షల నిధులు.

పీచరలో వీవో భవన నిర్మాణానికి శంకుస్థాపన.

వేలేరు, అక్టోబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు):

హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామంలో మహిళా సంఘాల కోసం వీవో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో రూ.10 లక్షల నిధులతో ఈ నిర్మాణం చేపడుతున్నారు. భవనం పూర్తయితే మహిళా సంఘాల సమావేశాలు, పొదుపు, జీవనోపాధి కార్యక్రమాలకు ఉపయోగపడనుంది.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కిషన్ నాయక్, ఏపీఎం అనిత, వీవో అధ్యక్షురాలు విజయ, సర్పంచ్ మరిజె అనిత నర్సింహారావు, ఉపసర్పంచ్ గుడికందుల ప్రశాంత్, కార్యదర్శి జితేందర్, వార్డు సభ్యులు ఉప్పుల శ్రీధర్ రెడ్డి, జెరూపోతుల జగన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గంగారం బెటాలియన్‌లో వెపన్‌ షో.! గంగారం బెటాలియన్‌లో వెపన్‌ షో.!
సత్తుపల్లి, అక్టోబరు 28 (తెలంగాణ ముచ్చట్లు):  పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గంగారంలోని 15వ ప్రత్యేక పోలీసు బెటాలియన్‌లో బుధవారం వెపన్‌ షో (ఓపెన్‌ హౌస్‌)...
వేలేరు ఎస్సై నరేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పీచర కాంగ్రెస్ నాయకులు.
ఇనుప తీగకు విద్యుత్‌ ప్రసారం.. వివాహిత మృతి.!
మంత్రి పొంగులేటి జన్మదినం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం.
పట్టభద్రుల ఓటరు నమోదుపై బీఆర్ఎస్ సమీక్ష.
జమ్మికుంట బీసీ హాస్టల్‌కు సొంత భవనం నిర్మించాలి.
పీచరలో వీవో భవన నిర్మాణానికి శంకుస్థాపన.