ఇరిగేషన్ ఎంప్లాయిస్ యూనియన్ సర్వసభ్య సమావేశం - హాజరైన జిల్లా అధ్యక్షులు బజ్జూరి రమణారెడ్డి
Views: 7
On
ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
కూసుమంచి మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన మండల ఇరిగేషన్ ఎంప్లాయిస్ యూని యన్ సభ్యత్వ నమోదు కార్యక్ర మం దిగ్విజయం గా జరిగినది . ఈ కార్యక్రమాల్లో మండలంలో ఇరిగే షన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఉద్యోగస్తుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగినది. వారికి రావలసిన యూనిఫాం మరియు ఇళ్ల ప్లాట్లు ఇప్పించుట గురించి తీర్మానం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎంప్లాయిస్ యూని యన్ జిల్లా అధ్యక్షులు బజ్జూరి రమణారెడ్డి ,ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు కోశాధికారి ఈశ్వర బహదూర్ మరియు పాలేరు ఇరిగేషన్ డివిజన్ బాధ్యులు గుండమల్ల రవీందర్, మండల బాధ్యులు మోరు అజయ్,ఉల్లోజు వెంకన్న,తెలగమల్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments