శ్రీశ్రీశ్రీ గోదాదేవి సమేత మన్నార్ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలలో
తోటకూర వజ్రేష్ యాదవ్
మేడ్చల్, తెలంగాణ ముచ్చట్లు:
ఘట్కేసర్ మండలం ఏదులాబాద్ గ్రామంలో వెలిసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి మరో అవతారమైన గోదాదేవి సమేత శ్రీమన్నార్ రంగనాయక స్వామి కొలువైన గరుడాద్రి క్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవాలలో భాగంగా. నిర్వహించిన రథో ఉత్సవంలో కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రష్ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక,చింతనను.అలవర్చు కోవాలన్నారు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ భక్తి మార్గం వైపు నడవలన్నారు.ఈ కార్యక్రమంలో,మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి,మాజీ జడ్పీ ఛైర్మెన్ మల్లిపెద్ది శరత్ చంద్ర రెడ్డి, బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్,ఘట్కేసర్ మున్సిపాలిటీ అధ్యక్షులు మామిడ్ల ముత్యాలు యాదవ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గ్రామస్థులుపాల్గొన్నారు.


Comments