భారీ వర్షాల దృష్ట్యా ఏలాంటి ప్రాణా, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి

--వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి 

భారీ వర్షాల దృష్ట్యా ఏలాంటి ప్రాణా, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:

రానున్న 24 గంటల్లో వనపర్తి జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణం శాఖ హెచ్చరిక. వనపర్తి జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణం శాఖ. ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అధికారులు సిబ్బంది ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు.రెండు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోని తుపానుగా మారినందున వనపర్తి జిల్లాలో రానున్న 48 గంటల్లో భారి నుండి అతి భారీ వర్షాలు అవకాశం ఉందని వాతావరణం శాఖ హెచ్చరించిన నేపథ్యంలో శనివారం వనపర్తి జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ముందస్తు చర్యలపై వివిధ శాఖల అధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అధికారులు. పంచాయతీ సెక్రటలు. స్థానికంగా ఉండాలని ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .