పురుగు మందుల షాపు తనిఖీ మరియు నమూనాల సేకరణ

పురుగు మందుల షాపు తనిఖీ మరియు నమూనాల సేకరణ

తెలంగాణ ముచ్చట్లు (నూగురు)వెంకటాపురం ములుగు జిల్లా:

 మండల కేంద్రం లోని షిర్డీ సాయి, అయ్యప్ప ట్రీడర్స్ పెస్టిసైడ్ షాప్ ను మండల వ్యవసాయ అధికారి ముంజ మహేష్ తనిఖీ చేశారు తనిఖీ లో భాగముగా నాణ్యత ప్రమణాల నిర్దరన కొరకు మూడు పురుగు మందుల నమూనా సేకరించి పరీక్ష కేంద్రానికి పంపించారు, అంతేకాకుండా పురుగు మందుల స్టాక్ రిజిస్టర్ మరియు బిల్లు బుక్ లను ను ధృవీకరించారు, మరియు రైతులు పురుగు మందుల బిల్లు తప్పక అడిగి తెలుసుకొని దాచుకోవాలని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .